భారతదేశం, మార్చి 10 -- తెలుగు రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేవారికి శుభవార్త. తక్కువ ఖర్చుతో వెళ్లిరావొచ్చు. భారతీయ రైల్వే హైదరాబాద్‌లోని చర్లపల్లి నుండి అస్సాం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించింది. ఈ అమృత్ భారత్ రైలు మార్చి 13, 2026 నుండి ప్రారంభం అవుతుంది. ఇది దక్షిణాది రాష్ట్రాలు, దేశంలోని ఈశాన్య ప్రాంతం మధ్య మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.
రైల్వే అధికారుల ప్రకారం.. కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్చి 13న కామాఖ్య నుండి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ సేవలో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఇవి సుదూర ప్రయాణికులకు సరసమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఆప్షన్ అందిస్తాయి.
ఈ కొత్త రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అస్సాంతో కలుపుతుంది. ఈశాన్యంలోని సెవెన్ సిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.