భారతదేశం, ఫిబ్రవరి 17 -- సినీ హీరో అర్జున్ సర్జా తన కుటుంబంతో కలిసి జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. సోమవారం కొండగట్టు దేవాలయానికి చేరుకున్న అర్జున్,,, కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు అర్జున్ కుటుంబానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తాను నటిస్తున్న కొత్త సినిమా విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు. స్వామివారి శేషవస్త్రంతో అర్జున్ను సత్కరించి ప్రసాదం అందజేశారు.
దర్శనం తర్వాత హీరో అర్జున్ మాట్లాడుతూ... ఏ ప్రాంతంలోనైనా ఆంజనేయ స్వామి దర్శనం తనకు ఎంతో విశేషమన్నారు. "కొండగట్టు టెంపుల్ గురించి ఎంతో విన్నాను. ఎంతో శక్తిమంతుడని తెలుసుకున్నాను. మొదటిసారిగా ఈ కొండగట్టుకు వచ్చాను. ఎంతో ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్నను దర్శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.