కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కెనాల్ ఉందా? లేదా? దర్యాప్తు చేయాలని కవిత డిమాండ్
భారతదేశం, నవంబర్ 13 -- తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిద్దిపేట జిల్లాలో పర్యటించడం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన భర్తతో కలిసి సిద్దిపేటలో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయానికి కవిత భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సంబంధించి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్‌కు అక్రమంగా నీటిని మళ్లించారన్న ఆరోపణలపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. అసలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కాలువ సదుపాయం ఉందా? లేదా? అనే విషయంపై బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని నిలదీశారు. గత బీఆర్ఎస్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.