కేసీఆర్ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది : కేటీఆర్
భారతదేశం, నవంబర్ 29 -- కేసీఆర్ చేపట్టిన దీక్ష ఓ మైలురాయి అని కేటీఆర్ అన్నారు. నవంబర్ 29కి తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు. కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్ష చేశారని చెప్పారు. 'ఒక దీక్ష... ఒక సంకల్పం...ఒక రాష్ట్రం!' ఎని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
'తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అని ప్రతినబూని ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన మహోన్నత దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది... ఢిల్లీ సర్కార్ను గడగడలాడించి, వారి మెడలు వంచింది. తన ప్రాణాలని సైతం లెక్కచేయకుండా కేసీఆర్ నవంబర్ 29, 2009 నాడు చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమంలో ఒక మైలురాయి. అణిచివేయబడ్డ ఒక నేల విముక్తి కోసం ఒక భూమిపుత్రుడు చేసిన పోరాటం ప్రపంచ చరిత్ర పుటల్లో చిరస్థాయిలో నిలుస్తుంది. చావు నోట్లో తలకాయ పెట్టైనా తెలంగాణ రాష్ట్రానికి, అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.