కేవలం రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్లు.. ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారంటే?
భారతదేశం, నవంబర్ 13 -- తెలంగాణలోని పేద, అల్పాదాయ వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. క్యూర్(CURE - హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్) పరిధిని మినహాయించి, రాష్ట్రంలోని ఇతర ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్మించే ఫ్లాట్లను లబ్ధిదారులకు కేవలం రూ.3.50 లక్షల అతి తక్కువ ధరకే అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఒక్కో ఫ్లాటుపై ప్రభుత్వం ఏకంగా రూ.5 లక్షల సబ్సిడీని భరించడంతో పాటు, భూమి వాటాను ఉచితంగా అందిస్తోంది.
తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు ప్రాంతాల్లో మొత్తం 2,400 ఫ్లాట్ల నిర్మాణానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో ప్రాంతంలో 480 ఫ్లాట్ల చొప్పున నిర్మించనున్నారు. నిజామాబాద్ జిల్లా నాగారం పరిధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.