కేరళలో సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం - 'ఆర్యదాన్ ముహమ్మద్' అవార్డు ప్రదానం!
భారతదేశం, సెప్టెంబర్ 25 -- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేరళలో అరుదైన గౌరవం లభించింది. కేరళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నాయకుడు ఆర్యదాన్ ముహమ్మద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'ఆర్యదాన్ ముహమ్మద్-2026' అవార్డును సీఎం రేవంత్ రెడ్డి అందుకున్నారు.
కేరళలోని నిలంబూర్ వేదికగా ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీ, పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
అవార్డు స్వీకరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్యదాన్ ముహమ్మద్ వంటి మహోన్నత నాయకుడి పేరు మీద నెలకొల్పిన అవార్డును అందుకోవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.