కేతు మహాదశ : ఈ 6 రాశుల వారికి లక్కీ ఛాన్స్ - మిగతా వారు అప్రమత్తంగా ఉండాలి!
భారతదేశం, ఆగస్టు 16 -- జ్యోతిష్య శాస్త్రంలో కేతువును సాధారణంగా మోక్ష కారకుడిగా, నిర్లిప్తతను ఇచ్చే గ్రహంగా భావిస్తారు. కేతు మహాదశ కాలం అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత లోతైన, ఊహించని మార్పులకు దారితీస్తుంది. ఈ సమయంలో చాలా మందికి ప్రాపంచిక విషయాలపై, పాత అనుబంధాలపై ఆసక్తి క్రమంగా తగ్గుతుంది. మనస్సు భౌతిక సుఖాల నుండి దూరమై, కొత్త ఆధ్యాత్మిక లేదా మానసిక దిశ వైపు అడుగులు వేస్తుంది. అయితే, కేతు మహాదశ అందరికీ చెడు చేయదు, అలా అని అందరికీ మంచి కూడా చేయదు.
ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిత్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ప్రకారం.. ఏ గ్రహం కూడా అందరికీ పూర్తిగా శుభ ఫలితాలను లేదా అశుభ ఫలితాలను ఇవ్వదు. సరైన జాతక బలం, లగ్న స్థితి ఉన్నప్పుడు కేతువు జీవితాన్నే మార్చేసే అద్భుతమైన మార్పులను తెస్తాడు. కేతువు ప్రభావం లేకుండా జీవితంలో పెద్ద స్థాయి ఎదుగుదల గానీ, సా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.