కేతు-చంద్రుల కలయిక వల్ల గ్రహణ యోగంతో శుభ ఫలితాలు, లక్కు పొందనున్న 6 రాశులు ఇవే!
భారతదేశం, జూన్ 16 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జరిగే మార్పులు మానవ జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. జూన్ 19న ఉదయం 10.06 గంటలకు కేతువు ఉన్న సింహరాశిలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. దీనివల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం జూన్ 21న మధ్యాహ్నం 3.40 గంటల వరకు ఉంటుంది. గ్రహణ యోగం ఒక అశుభ యోగం అయినప్పటికీ, జాతకంలో అది మంచి స్థానంలో ఉంటే శుభ ఫలితాలను ఇస్తుంది. అందువల్ల కేతువు చంద్రునితో కలిసినప్పుడు కొన్ని రాశుల వారు రాచరిక ఆనందాన్ని పొందుతారు. ఆ రాశులు ఏంటో చూడండి.
ఈ సమయం మేష రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కేతువుతో చంద్రుడి కలయిక కారణంగా మీ వృత్తిలో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభించే అవకాశం కూడా ఉంది. ఆ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.