కేతువు, చంద్రుని కలయికతో గ్రహణ యోగం.. ఈ 5 రాశులపై ప్రభావం!
భారతదేశం, ఆగస్టు 4 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభ లేదా అశుభ ఫలితాలు చంద్రుని స్థానం, అది ఏ ఇతర గ్రహంతో కలిసి ఉందనే దానిపై ఆధారపడి ఉంటాయి. ఇదిలా ఉండగా ఆగష్టు 12న ఉదయం 6 గంటలకు చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు ఇప్పటికే సింహరాశిలో సంచరిస్తోంది. సింహరాశిలో చంద్రుడు, కేతువు కలిసి ఉండటం వలన ఆగష్టు 12న గ్రహణ యోగం ఏర్పడుతుంది. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో అశుభంగా పరిగణిస్తారు. ఈ యోగం ప్రభావం ఆగస్టు 14 వరకు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
కేతు-చంద్రుల కలయిక కారణంగా మీన రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉంది. దంపతుల మధ్య సమస్యలు రెట్టింపు కావచ్చు. కలిసి వ్యాపారం చేసేవారు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. లేకపోతే వారు నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.