కేటీఆర్‌పై సీపీకి ఇందుజా బల్మూరి ఫిర్యాదు.. మార్ఫింగ్ ఫొటోలపై ఆగ్రహం
భారతదేశం, అక్టోబర్ 29 -- హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఆయన మద్దతుతో నడుస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై కాంగ్రెస్ నాయకురాలు, ఇండియన్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందుజా బల్మూరి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తూ, తన వివాహ బంధాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇందుజా బల్మూరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సతీమణి. ఆరు నెలల క్రితం వీరి వివాహం జరిగింది. కాగా, తమ ఫొటోలను సోషల్ మీడియాలో తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఇందుజ ఆవేదన వ్యక్తం చేశారు.
"గోవాలో మేం తీసుకున్న ప్రి-వెడ్డింగ్ షూట్ ఫొటోలను వికృతంగా మార్చేశారు. నా భర్తకు వేరే మహిళలతో సంబంధాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.