కేంద్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. ముహూర్తం ఎప్పుడు?
భారతదేశం, ఆగస్టు 17 -- పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తయిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన నూతన బృందాన్ని (టీమ్ నితిన్ నబీన్) ఇప్పటికే ఖరారు చేశారు. ఈ వారంలోనే నూతన కార్యవర్గానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నూతన కార్యవర్గంలో అనుభవజ్ఞులతో పాటు యువ నాయకులకు సమ ప్రాధాన్యం కల్పించారు. బీజేపీ 46 ఏళ్ల చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 1980 ఏప్రిల్ 6న స్థాపితమైన బీజేపీకి, ఆయన ఈ ఏడాది జనవరి 19న 12వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాటి నుంచి పార్టీ నాయకత్వాన్ని యువత వైపు నడిపించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.