కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: 92 GWh విద్యుత్ నిల్వ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
భారతదేశం, నవంబర్ 4 -- దేశంలో క్లీన్ ఎనర్జీ రంగానికి ఊతమివ్వడంతో పాటు పారిశ్రామిక, ఆర్థిక రంగాల పురోగతిని వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబరు 4న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 92 గిగావాట్ అవర్ల (GWh) గ్రిడ్ స్థాయి విద్యుత్ నిల్వ (ఎనర్జీ స్టోరేజ్) పథకానికి ఆమోదముద్ర వేసింది. ఈ నిల్వ ప్రాజెక్టుతో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యమున్న 24 కీలక ఖనిజాల (క్రిటికల్ మినరల్స్) శుద్ధి పథకానికి, దేశీయ గణాంక వ్యవస్థ ప్రక్షాళనకు రూ.4,371 కోట్ల నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
దేశవ్యాప్తంగా గ్రిడ్ స్థాయిలో విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, సౌర-పవన విద్యుత్ వ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.