కృష్ణా జలాల పంపిణీ వివాదం : తెగని ఏపీ, తెలంగాణ వాటాలు - KRMB ఏం చేయబోతుంది..?
భారతదేశం, నవంబర్ 24 -- Andhra Pradesh Telangana Water Dispute : కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా ఇరు రాష్ట్రాల్లోనూ తీవ్ర వర్షాభావ, కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగు, తాగునీటి అవసరాల కోసం అందుబాటులో ఉన్న నీటిని పంచుకోవడంపై సోమవారం జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. హైదరాబాద్ వేదికగా సోమవారం జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీటి విడుదలపై ఇరు రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన డిమాండ్లను తెరపైకి తెచ్చాయి.
సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ అవసరాల నిమిత్తం 19 టీఎంసీల నీటిని కేటాయించాలని పట్టుబట్టింది. మరోవైపు.. వచ్చే ఫిబ్రవరి వరకు తమ రాష్ట్ర అవసరాల కోసం 21 టీఎంసీల నీరు కావాలని తెలంగాణ గట్టిగా డిమాండ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.