కూకట్‌పల్లిలో యాపిల్ స్టోర్ రెంట్ ఎంతో తెలుసా?
భారతదేశం, నవంబర్ 27 -- ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ నగరంలో రిటైల్ విస్తరణకు సిద్ధమైంది. కూకట్‌పల్లిలోని లేక్ షోర్ మాల్లో 11,890 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని యాపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లీజుకు తీసుకుంది. ప్రాప్‌స్టాక్ సేకరించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ లీజు గడువు పదేళ్ల తొమ్మిది నెలలు.
నవంబరు 26న విడుదల చేసిన ప్రకటనలో డిసెంబరు 10న స్టోర్ ప్రారంభిస్తామని యాపిల్ వెల్లడించింది. ఈ స్టోర్‌తో దేశంలో యాపిల్ రిటైల్ స్టోర్ల సంఖ్య ఏడుకు చేరుతుంది. నగరంలో ఇప్పటికే యాపిల్ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) బృందాలతో పాటు రిటైల్ కస్టమర్ కేర్ బృందాలు పనిచేస్తున్నాయి.
మాల్ లోయర్ గ్రౌండ్, గ్రౌండ్ ఫ్లోర్లలో ఉన్న ఈ స్థలాన్ని కూకట్పల్లి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యాపిల్ లీజుకు తీసుకుంది. రిజిస్ట్రేషన్ పత్రాల వివరాల ప్రకారం, నెలవార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.