కూకట్పల్లిలో తీవ్ర అగ్నిప్రమాదం - గోడౌన్లకు వ్యాపించిన మంటలు, వాహనాలు దగ్ధం!
భారతదేశం, నవంబర్ 9 -- హైదరాబాద్ నగర పరిధిలోని కూకట్పల్లిలో శనివారం తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక పీఎస్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీలో ఉన్న ఒక పారిశ్రామిక ప్రాంతంలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే అగ్నికీలలు పక్కనే ఉన్న పరిశ్రమలకు, గోదాములకు వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది.
ఆస్బెస్టాస్ కాలనీలోని ఒక పేపర్ కప్పుల తయారీ యూనిట్లో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. కాగితపు వ్యర్థాలు, ఇతర దహనశీల పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా పక్కనే ఉన్న ప్రముఖ వ్యాపార సంస్థల గోదాములకు దట్టంగా అల్లుకున్నాయి. పక్కనే ఉన్న జీఆర్టీ నెయ్యి గోదాము, హల్దీరామ్స్ కంపెనీలకు చెందిన గోదాములకు మంటలు వ్యాపించడంతో నష్టం తీవ్ర రూపం దాల్చింది.
ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 3 పారిశ్రామిక యూనిట్లు తీవ్రంగా దెబ్బతిని కాలి బూడిదయ్యాయి. కేవలం గోదాము...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.