కువైట్, బహ్రెయిన్‌లపై ఇరాన్ దాడి.. శాంతి చర్చల వేళ మళ్లీ రగులుతున్న యుద్ధం
భారతదేశం, జూన్ 3 -- మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే మంగళవారం అర్ధరాత్రి ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలు, శతృ నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. తమ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడికి ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నామని, ఇది అమెరికాకు ఒక గుణపాఠమని ఇరాన్ ప్రకటించింది.
హార్ముజ్ జలసంధి సమీపంలో ఉన్న ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ ఇంజిన్ రూమ్‌పై అమెరికా సైన్యం క్షిపణి దాడి చేసి నష్టం కలిగించిందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ 'ప్రెస్ టీవీ' వెల్లడించింది. ఈ దాడికి నిరసనగా ఇరాన్ నౌకాదళం రంగంలోకి దిగింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ 'పనాయా' అనే అమె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.