భారతదేశం, ఫిబ్రవరి 26 -- మహాకవి పొతన భాగవతంలో "అన్నమయ్య పాదాలు తడమని, కులాలు మనసులు తడవకూడదు" అని గొప్పగా బోధించారు. డా. అంబేడ్కర్ "కులాలు మనల్ని విభజించాయి, మానవత్వం ఐక్యపరుస్తుంది" అని జీవితాంతం పోరాడారు. కానీ ఇలాంటి గొప్ప మాటలు ఉపన్యాసాలు, పుస్తకాల్లో మాత్రమే పరిమితమవుతున్నాయని తెలంగాణ నాగర్ కర్నూల్‌లోని కుమ్మెర గ్రామంలో జరిగిన దారుణ ఘటన మరోసారి రుజువు చేసింది.
అగ్రకుల అహంకార హింసకు బలైన రెండు నెలల చిన్నారి మృతి అది ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజ మానవత్వాన్నే నిలదీస్తోంది. కులం పేరిట పసిపాప ప్రాణం కోల్పోవడం 21వ శతాబ్ద భారతదేశానికి తగినదేనా.? సాంకేతిక పురోగతి, ఆర్థిక వృద్ధి, అంతరిక్ష విజయాలతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న దేశం, తన గ్రామ వీధిలో ఒక చిన్నారి సురక్షితంగా జీవించలేకపోతే, ఆ అభివృద్ధికి అర్థం ఏమిటి.? ఇదే ఈ ఘటన మిగిల్చిన మౌన ప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.