కుజ నక్షత్రంలో శుక్ర సంచారం - అక్టోబర్ 24 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేని రాజయోగం!
భారతదేశం, అక్టోబర్ 18 -- జ్యోతిష్య శాస్త్రంలో సంపద, వైభవం, శృంగారం, భోగభాగ్యాలకు కారకుడిగా భావించే శుక్ర గ్రహం త్వరలోనే తన నక్షత్ర సంచారాన్ని మార్చబోతోంది. ప్రస్తుతం తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో ప్రయాణిస్తున్న శుక్రుడు.. త్వరలోనే చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య నిబంధనల ప్రకారం చిత్ర నక్షత్రానికి అధిపతి కుజుడు (అంగారకుడు). అంటే శుక్రుడు కుజ నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడన్నమాట.
హిందూ పంచాంగం ప్రకారం... 2026 అక్టోబర్ 24న శుక్రుడు చిత్తా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రంలో డిసెంబర్ 5 వరకు శుక్రుడి సంచారం కొనసాగుతుంది. కుజ నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల జాతకులకు విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఈ కాలంలో నాలుగు ప్రధాన రాశుల వారికి తిరుగులేని రాజయోగం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.