కుజుడి నక్షత్ర సంచారం - జూలై 24 నుంచి ఈ 3 రాశుల వారికి అదృష్టం, సిరిసంపదలు!
భారతదేశం, జూలై 9 -- జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పులు, నక్షత్ర సంచారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ధైర్యానికి, శౌర్యానికి, శక్తికి కారకుడైన అంగారకుడు (కుజుడు) జూలై నెలలో రెండు సార్లు పెద్ద మార్పులకు లోనవుతున్నాడు. ప్రస్తుతం జూలైలో నక్షత్ర సంచారం చేస్తున్న కుజుడు.. వచ్చే నెలలో బుధుడికి చెందిన మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. అంగారక గ్రహానికి సంబంధించిన ఈ రెండు మార్పులు కొన్ని రాశుల వారికి అత్యంత అద్భుతమైన యోగాలను తీసుకురానున్నాయి.
ముఖ్యంగా రాబోయే జూలై 24వ తేదీన కుజుడు తన సొంత నక్షత్రమైన మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడే కావడం వల్ల, ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి వరంలా మారనుంది. ఈ విషయమై ప్రముఖ జ్యోతిష్య నిపుణులు నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రత్యేక విశ్లేషణను అందించారు.
జ్యోతిష్య నిపుణుడు నరేం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.