భారతదేశం, జూన్ 19 -- Raghavendra Rao Behaviour With Keerthy Suresh Krithi Shetty: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రం ముహూర్తం వేడుకలో ఊహించని వివాదం రేగింది. చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సీనియర్ దర్శకుడు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా (#VenkyAnil5 - #NKRAR2) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజులతో పాటు 84 ఏళ్ల దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా హాజరయ్యారు.

ముహూర్తపు షాట్‌కు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, గ...