కీమోథెరపీకి ప్రత్యామ్నాయంగా భారత్ 'స్మార్ట్' క్యాన్సర్ డ్రగ్.. ఆర్కే-251 విప్లవాత్మక ఆవిష్కరణ
భారతదేశం, ఆగస్టు 21 -- క్యాన్సర్ చికిత్సారంగంలో భారతదేశం అద్భుత ఘనత సాధించింది. సాధారణంగా వాడే కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాలతో పాటు శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతిని రోగులు తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్‌కు గురవుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పనిచేసే 'స్మార్ట్' క్యాన్సర్ ఔషధాన్ని రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
'ఆర్కే-251' (RK-251) గా నామకరణం చేసిన ఈ ఔషధం, శరీరంలో ప్రయాణిస్తున్నప్పుడు సాధారణ కణజాలాలలో నిద్రాణంగా (Inactive) ఉంటూ, క్యాన్సర్ ఉన్న చోటికి చేరుకోగానే ఉత్తేజితమవుతుంది (Switched on).
ఈ విప్లవాత్మక ఔషధాన్ని గువాహటిలోని [ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IASST)] శాస్త్రవేత్త డాక్టర్ ఆసిస్ బాలా, ఐఐటీ గువాహటి (IIT Guwahati) నిపుణుడు డాక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.