కియా సోనెట్‌తో డీపీఎఫ్ తిప్పలు: రూ.11 లక్షలు వెనక్కి ఇవ్వాలని కోర్టు ఆదేశం!
భారతదేశం, అక్టోబర్ 9 -- కర్నూలు: కొత్త కారు కొనుగోలు చేసిన కొద్ది రోజులకే పదే పదే సమస్యలు ఎదురై, సర్వీస్ సెంటర్ చుట్టూ తిరిగినా పరిష్కారం లభించని ఒక వాహనదారుడికి వినియోగదారుల కోర్టు భారీ ఉపశమనం కలిగించింది. వాహనంలో తలెత్తిన లోపాన్ని వారంటీ వ్యవధిలో శాశ్వతంగా సరిదిద్దకపోవడం 'సేవా లోపమే' అని స్పష్టం చేస్తూ, కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.99 లక్షలను వడ్డీతో సహా వినియోగదారుడికి తిరిగి చెల్లించాలని కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు వెలువరించింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వినియోగదారుడు మార్చి 2022లో రూ. 13.69 లక్షలు (ఆన్-రోడ్ ధర) వెచ్చించి 'కియా సోనెట్ హెచ్‌టీఎక్స్ డీజిల్' (Kia Sonet HTX Diesel) కారును కొనుగోలు చేశారు. వాహన భద్రత కోసం మార్చి 2027 వరకు వర్తించేలా ఎక్స్టెండెడ్ వారంటీని కూడా తీసుకున్నారు. అయితే, కారు కొన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.