కియా సోనెట్‌కు షాక్.. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 1-స్టార్ రేటింగ్.. సౌతాఫ్రికాకు పంపిన మోడల్‌పై టెస్ట్
భారతదేశం, జూన్ 10 -- ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియాకు గ్లోబల్ NCAP (న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్) షాక్ ఇచ్చింది. 'సేఫర్ కార్స్ ఫర్ ఆఫ్రికా' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సరికొత్త క్రాష్ టెస్టుల్లో... భారత్‌లో తయారై దక్షిణాఫ్రికాకు ఎగుమతి అవుతున్న కియా సోనెట్ (Kia Sonet) కాంపాక్ట్ ఎస్యూవీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ కారు కేవలం 1-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను మాత్రమే దక్కించుకుంది.
పెద్దల రక్షణ (Adult Occupant Protection) విభాగంలో ఈ కారు 34 పాయింట్లకు గాను 21.29 పాయింట్లు సాధించింది. అలాగే పిల్లల రక్షణ (Child Occupant Protection) విభాగంలో 49 పాయింట్లకు గాను 28.57 పాయింట్లు సాధించి 3-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. స్టాండర్డ్ ఫ్రంటల్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్‌బెల్ట్ ప్రిటెన్షనర్లు ఉన్నప్పటికీ ఈ మోడల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
గ్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.