కియా సైరోస్ ఈవీ లాంచ్.. రూ. 13.49 లక్షల ప్రారంభ ధరతో 526 కిమీ రేంజ్
భారతదేశం, జూలై 23 -- భారత ఈవీ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసేందుకు కియా ఇండియా సరికొత్త 'సైరోస్ ఈవీ' (Kia Syros EV) ఎలక్ట్రిక్ SUVని ఆవిష్కరించింది. భారత్‌లో తయారైన కియా రెండవ మాస్-మార్కెట్ ఈవీ మోడల్ ఇది. 42 kWh బ్యాటరీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 13.49 లక్షలు కాగా, 51.4 kWh ఎక్స్టెండెడ్ రేంజ్ (ER) వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ఈ సరికొత్త ఈవీ జూలై 30, 2026 నుండి దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
"ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారుల అవసరాలను తీర్చేందుకు కియా సైరోస్ ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చాం. ఆకర్షణీయమైన ధరతో పాటు 80 శాతం వరకు రీసేల్ వ్యాల్యూ ఇచ్చే గ్యారెంటీడ్ బైబ్యాక్ ప్రోగ్రామ్, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS), 15 ఏళ్ల లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీని అందిస్తున్నాం. ఇది ఈవీ వినియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.