కిడ్నీ వ్యాధిగ్రస్తులా? 'హెల్దీ ఫుడ్స్' విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
భారతదేశం, అక్టోబర్ 1 -- దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (సీకేడీ) ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణ ప్రజలకు ఆరోగ్యకరంగా భావించే ప్రతీ ఆహార పదార్థం కిడ్నీ బాధితులకు అదే పరిమాణంలో సరిపోకపోవచ్చు. కిడ్నీల పనితీరు తగ్గుతున్న కొద్దీ శరీరంలో పేరుకుపోయే అదనపు సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్లను బయటకు పంపడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఏ ఆహారం ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకోండి.
అయితే సీకేడీ బాధితులందరూ ఈ ఆహారాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, రక్త పరీక్షల నివేదికలు, వ్యక్తిగత అవసరాల ఆధారంగానే వీటిపై నిపుణులు ఆంక్షలు విధిస్తారు.
కండరాల బలానికి, కణజాల మరమ్మతుకు ప్రొటీన్ చాలా అవసరం. అయితే అధిక పరిమాణంలో, ముఖ్యంగా జంతు సంబంధిత ప్రొటీన్లు తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారం పెరుగుతుంది. అలాగని ప్రొటీన్‌ను పూర్తిగా తగ్గించేస్తే కండర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.