కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే అవకాశం లేదు : మంత్రి తుమ్మల
భారతదేశం, నవంబర్ 15 -- గోదావరి నదిలో నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో రానున్న వేసవి కాలంలో ఉమ్మడి ఖమ్మం సహా పరివాహక జిల్లాలకు తాగునీటి గండం తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గేట్ల నిర్వహణకు సాంకేతిక, అనుమతుల పరమైన అడ్డంకులు ఉన్నందున అక్కడ నీటిని నిల్వ చేసే అవకాశం లేదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా దుమ్ముగూడెం ఆనకట్ట, సమ్మక్క సాగర్ బ్యారేజీల ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది.
అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్టను మంత్రి తుమ్మల క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఉన్నతాధికారులతో కలిసి ఆనకట్టపై ఇసుక బస్తాలతో చేపడుతున్న నీటి నిల్వ పనులను పరిశీలించారు. సాధారణంగా జనవరి, ఫిబ్రవర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.