భారతదేశం, ఏప్రిల్ 23 -- జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్ప దోషాన్ని అత్యంత అశుభకరమైన, వినాశకరమైన కలయికగా పరిగణిస్తారు. ఒక జాతకంలో రాహువు, కేతువుల మధ్య సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని అనే ఏడు గ్రహాలు ఉండటం వల్ల కాలసర్ప దోషం ఏర్పడుతుంది. కాలసర్ప దోషం గ్రహాల కోణాలు.. రాహువు, కేతువుల మధ్య దూరంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక వ్యక్తిని 42 సంవత్సరాల వరకు ప్రభావితం చేయగలదని నమ్ముతారు.
ఒక గ్రహం రాహువు, కేతువుల మధ్య నుండి ప్రయాణించి అవతలి వైపునకు వెళ్లినప్పుడు దానిని అర్ధ కాలసర్ప దోషం అంటారు. ఈ ప్రభావం కారణంగా ఒక వ్యక్తి జీవితంలో ఆకస్మిక ఇబ్బందులు, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటాడు. పనిలో నిరంతర అడ్డంకులు, వైఫల్యాలు కాలసర్ప దోషం సంకేతాలుగా చెబుతారు. కొన్ని పరిహారాల ద్వారా దీని ప్రభావాలను తగ్గించవచ్చు.
కాలసర్ప దోషంలో 12 రకాలు ఉన్నాయి. వి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.