కార్తీక పౌర్ణమి 2026 : ఏపీ, తెలంగాణలో ఓం నమః శివాయ నామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు
భారతదేశం, నవంబర్ 24 -- తెలుగు రాష్ట్రాల్లో ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు, నదీ తీరాలు భక్తజన సంద్రంగా మారాయి. వేకువజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వెలిగిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.
పౌర్ణమి గడియలు కావడంతో తెల్లవారుజాము 4 గంటల నుంచే గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదీ తీరాలకు భక్తులు పోటెత్తారు. తెలంగాణలో భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం, మంథని వద్ద గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, నదిలో దీపాలను వదిలారు.
ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోని కృష్ణా నది ఘాట్లతో పాటు రాజమండ్రిలోని పుష్కర ఘాట్, కోటిలింగాల రేవు వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.