కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సూపర్ ట్విస్టులు, ఏకమైన శత్రువులు- జ్యోత్స్నకు దీప చెంపదెబ్బ-దీపకు పార్టనర్‌గా సూరజ్ ఎంట్రీ
భారతదేశం, జూన్ 5 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో ఆఫీస్‌లో జ్యోత్స్న, దీప ఎవరి వర్క్ వారు చూసుకుంటారు. దీంట్లో ఇన్ని తప్పులు పెట్టుకుని ఈ ఫైల్‌ను ఛైర్మన్ గారికి ఎలా పంపించాలనుకున్నావని జ్యోని అంటాడు కార్తీక్. ఇంట్లో ఏం జరగనట్లు భలే ఉన్నావ్ బావ అని జ్యోత్స్న అంటుంది.
కొన్ని గుర్తు పెట్టుకోకపోవడమే మంచిదని కార్తీక్ అంటాడు. ఇంతలో మేనేజర్ వంశీ వచ్చి ఛైర్మన్ గారు సంతకం పెట్టమన్నారని ఓ ఫైల్ దీపకు ఇస్తాడు. ఇదివరకు వంశీ చేసింది గుర్తు చేసుకున్న దీప డౌట్ పడుతుంది. ఇది ఇంగ్లీషులో ఉంది. చదివి చెప్పండని దీప అంటుంది. మీకు ఈ ఫైల్ అర్థం కాకుంటే ఛైర్మన్ దగ్గర తిట్లు తినేది నేను. మీరే చదువుకోండి అని మేనేజర్ అంటాడు.
కార్తీక్ వెళ్లబోతుంటే చేయి పట్టుకుని ఆపుతుంది కార్తీక్. వంశీతో తప్పు ఎవరు చేయించారో తనకు తెలుసు అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.