కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్ర దగ్గర దాచిన నిజం-పారిజాతంకు శిక్షగా 5 నియమాల దీక్ష-జ్యోత్స్నకు మాత్రం ఒకరోజు వాయిదా
భారతదేశం, జూన్ 26 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో సీఈఓ పోటీలో దీపే విన్నర్ అని, దీపే కాబోయే సీఈఓ అని, రేపటి నుంచి దీపే సీఈఓగా బాధ్యతలు తీసుకుంటుందని, ఎవరో వదిలేసుకోవడం వల్ల దీప సీఈఓ కాలేదని శివ నారాయణ అనౌన్స్ చేస్తాడు.
అంతా చప్పట్లు కొడతారు. కంగ్రాట్స్ చెబుతారు. జ్యోత్స్న కూడా దీపకు కంగ్రాట్స్ మేడమ్ అని చెబుతుంది. పారిజాతం పారిపోతుంది. గ్రానీ ఆగు అని పిలిచిన జ్యోత్స్న పారిజాతం పీక పట్టుకుంటుంది. నేనేం చేశానే అని పారిజాతం అంటుంది. దీపను ఇంకా నీ మనవరాలివని నమ్ముతున్నావుగా. అందుకే ఎవరితోనే ఫోన్ చేయించి నిజం బయటపెట్టించావుగా అని జ్యోత్స్న అంటుంది.
అసలు ఫోన్ చేయించిందే కార్తీక్ గాడు. వాళ్లకు మనిద్దరం దొరికాం. ఒక లైవ్ ఎవిడెన్స్ కోసం ఇదంతా చేశాడు అని పారిజాతం చెబుతుంది. నిజం చెప్పు నువ్వు వాళ్ల పార్టీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.