కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్ర ఒడిలో దీప, శౌర్య- జ్యోత్స్నకు పెళ్లేరియా- కార్తీక్, దీపకు జ్యో ఊహించని పర్మిషన్
భారతదేశం, మే 25 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో నీ మనసులో ఏముందని సుమిత్ర అడిగితే.. అమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలని ఉందని దీప చెబుతుంది. రా దీప నన్నే నీ కన్నతల్లి అనుకో. నా ఒడిలో నిద్రపో అని పిలుస్తుంది సుమిత్ర. శౌర్య లేస్తుంది. కన్నతల్లి సుమిత్ర ఒడిలో దీప పడుకుంటుంది. ఎమోషన్తో కన్నీళ్లు పెట్టుకుంటుంది.
అప్పుడే వచ్చిన జ్యోత్స్న అది చూసి షాక్ అయిపోతుంది. ఆఫీస్లో తల్లిని దూరం చేస్తానని చెప్పిన ఛాలెంజ్ గుర్తు చేసుకుంటుంది జ్యోత్స్న. మమ్మీ అని జ్యో పిలిస్తే దీప లేస్తుంటే సుమిత్ర వద్దని ఉండమంటుంది. ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని జ్యో అడిగితే.. వేసుకున్నా, నువ్వెళ్లి పడుకో అని సుమిత్ర చెబుతుంది. దీప మాములుగా పడుకోలేదా అని జ్యోత్స్న అడిగితే.. ఇప్పుడు అమ్మమ్మే అమ్మకు అమ్మ అని శౌర్య చెబుతుంది.
అమ్మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.