కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: షాక్ ఇచ్చిన దక్షిణామూర్తి- దీపను ఇరికించిన జ్యోత్స్న- నిలదీసిన కాంచన-సుమిత్రకు అన్న కూడా!
భారతదేశం, జూన్ 4 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో సుమిత్ర పుట్టినరోజు సందర్భంగా పాపకు జన్మనిచ్చిన తల్లి ఫొటోను డ్రాయింగ్లా ఇస్తుంది దీప. అది చూసి సుమిత్ర మురిసిపోతుంటే పారిజాతం తెగ భయపడిపోతుంది. పుట్టినప్పుడు పిల్లలను మార్చడం గురించి తలుచుకుని భయపడిపోతుంది.
శౌర్యను డ్రాయింగ్ వేసినందుకు తలపై ముద్దు పెట్టి మెచ్చుకుంటుంది. ఈ డ్రాయింగ్ వేయమని చెప్పింది అమ్మే. తనకు ముద్దుపెట్టు అని శౌర్య అనడంతో సుమిత్ర కూతురు దీపకు ముద్దు పెట్టి థ్యాంక్స్ చెబుతుంది. నా పుట్టినరోజు నాడు నేను అమ్మగా పుట్టిన క్షణాన్ని అమ్మగా ఇచ్చారు. ఇంతకన్నా గొప్ప కానుక ఇంకేముంటుందని సుమిత్ర అంటుంది.
చాలా ఎమోషనల్గా సంతోషంగా ఫీల్ అవుతూ తను బిడ్డకు జన్మనివ్వడం గురించి చెబుతుంది. ఈరోజు అమ్మగా పుట్టినట్లుందని మరోసారి దీపకు థ్యాంక్స్ చెబు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.