భారతదేశం, మే 22 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో మేనేజర్ వంశీ వచ్చి దీపకు ల్యాప్‌ట్యాప్ ఇచ్చి ఇందులోనే వర్క్ చేయాలని చెబుతాడు. మెయిల్ ఐడీతో ఓపెన్ చేసి చూడండని అని అతను అంటే.. నాకు ఓటర్ ఐడీ ఉందని దీప అంటుంది. దాంతో జ్యో అందరిముందు దీపను అవమానిస్తుంది.

స్టాఫ్ అందరికి చెప్పి వంటల గురించి అయితే బాగా చెబుతుంది కానీ, మెయిల్ ఐడీలు ఓపెన్ చేసి లాగిన్‌లు, యాప్‌లు అంటే కంగారుపడిపోదు అంటుంది జ్యోత్స్న. వంటలు చేసుకునే మనిషే వచ్చి సీఈఓ అవ్వాలనుకుంటున్నప్పుడు మేనేజర్‌గా ఉన్న నువ్వు కూడా సీఈఓ అవ్వాలని కోరుకోవడంలో తప్పులేదనిపిస్తోంది కదా అని వంశీని జ్యో అంటే అవును అని అతను అంటాడు. తర్వాత కాదంటాడు.

వంటలు చేసుకునే మనిషిని సీఈఓగా నిలబెట్టడం ఏంటని అనిపిస్తుంది కదా. అదే నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వెళ్లిపోయేదాన్ని...