కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పేదరాణిగా పారు, గదికి సీల్- సూరజ్‌ను గెంటేసే కుట్ర- దీపకు బంగారం, చీరలు-జ్యోపై సుమిత్ర డౌట్
భారతదేశం, జూన్ 27 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో పారుకు నెలరోజుల పాటు దీక్ష శిక్ష వేస్తాడు శివ నారాయణ. ఆ బాధ్యతలు కార్తీక్‌కు అప్పగించి ఈ క్షణమే అమలు జరుగుతుందంటాడు. కట్ చేస్తే పారిజాతం పని మనిషిలా వస్తుంది.
నగలు, కాస్ట్లీ చీర కాకుండా అచ్చం మునుపటి పని మనిషిలా కనిపిస్తుంది. పూర్వ వైభవం వచ్చినట్లు లేదు అని కార్తీక్ అంటే.. నన్ను పనిదాన్ని చేశావు కదరా. దీప యజమాని అయింది, నేను పనిదాని అయ్యాను అని పారిజాతం అనుకుంటుంది. సర్వసంగ పరిత్యాగిలా తయారయ్యానురా అని బయటకు అంటుంది పారిజాతం.
పారు మీద నాకు నమ్మకం లేదు. సీక్రెట్‌గా ఏసీలా పడుకుని చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తింటుందేమో అని కార్తీక్ అంటాడు. దాంతో పారిజాతం గదికి శివ నారాయణ సీల్ వేస్తాడు. ఇంట్లో ఎక్కడైనా పడుకోవచ్చని చెబుతాడు. మీరు దేవుడు సర్ అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.