కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపను వదిన అన్న సూరజ్.. పిన్నీసుతో పొడిచిన జ్యోత్స్న.. దీప అసిస్టెంట్‌గా జ్యో.. తాత శిక్ష
భారతదేశం, జూన్ 30 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో సూరజ్‌ను గెంటేసేందుకు వేసిన పారిజాతం ప్లాన్ అట్టర్ ప్లాఫ్ అవుతుంది. పారిజాతంతో తను చేసింది, అవుట్ హౌజ్‌కి తాళం కొన్నదే తానని, మూడు తాళాల్లో నా దగ్గర ఒక్కటుంది. సూరజ్ కాల్ చేయడంతో వచ్చి తీశాను. తప్పు పారు. మంచోడిని నాశనం చేయాలనుకోవడం చాలా పెద్ద తప్పు అని కార్తీక్ అంటాడు.
ఇప్పటికే చేసిన వాటికి చాలా అనుభవిస్తున్నావ్. ఇది తాతకు తెలిస్తే అని కార్తీక్ అంటే.. బతకనివ్వడు అని పారిజాతం అంటుంది. ఎవరికి మంచిది కాదు అని కార్తీక్ అంటాడు. పారిజాతం జ్యోత్స్న దగ్గరకు వెళ్తుంది. చప్పట్లు కొడుతుంది జ్యో. క్యారెక్టర్ లేని సూరజ్ గాడిని మరో రెండు మెట్లు ఎక్కించావ్. అంతా తెలిసి బావ సైలెంట్‌గా ఉన్నాడంటే బావ మనసులో ఇంకేదో ఆలోచన ఉందని జ్యోత్స్న అంటుంది.
మనం ఊహించలేనిది ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.