భారతదేశం, నవంబర్ 29 -- కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో దీప కడుపు పోవాలని కావాలనే జ్యోత్స్న కాలు అడ్డం పెడుతుంది. కానీ, సుమిత్ర పట్టుకుంటుంది. జ్యోత్స్నను దీప కోపంగా చూస్తుంది. దీపకు అంతా జాగ్రత్తలు చెబుతారు. సుమిత్ర కాపాడటం గుర్తుకు చేసుకుని రగులుపోతింది జ్యోత్స్న. మనుషుల బంధాల మధ్య ఏదో పవర్ ఉంటుందనుకుంటా. అందుకే అమ్మమ్మే బిడ్డను కాపాడుకుంది అని జ్యో అనుకుంటుంది.
కానీ, ప్రతిసారి అది పనిచేయదు. ఈసారి నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తాను అని జ్యో అనుకుంటుంటే కార్తీక్ వస్తాడు. కాలు తడబడటం వల్ల దీప పడిపోయింది. కాలు అడ్డం పెట్టడం వల్ల నా భార్య పడిపోయిందా అని అడుగుతాడు కార్తీక్. నీకు అనుమానం వస్తే నన్ను అడుగుతావేంటీ అని జ్యోత్స్న అంటుంది.
ఎవరైనా కాలు అడ్డం పెట్టడం చూశారా అని కార్తీక్ అడిగితే.. లేదని జ్యో అంటుంది. మరి మీరు పెట్టారా అని కార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.