కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నకు షాక్ మీద షాక్‌లు- కొత్త సీఈఓగా దీప ఎంట్రీ- పారు డబుల్ రోల్‌పై కార్తీక్ డౌట్
భారతదేశం, మే 16 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సీఈఓగా కార్తీక్ గారు ఎందుకు ఉండకూడదని బోర్డ్ మెంబర్స్ అడిగితే.. కొన్ని వ్యక్తిగత నిబంధనల వల్ల కేవలం సలహాదారుగా మాత్రమే ఉండగలనని కార్తీక్ అంటాడు. బావ చెప్పేది నిజమే అయితే నాన్న ఎందుకు ఆపుతున్నాడని జ్యోత్స్న అనుకుంటుంది.
జ్యోత్స్న ఎందుకు సీఈఓగా ఉండటంలో నీ అభ్యంతరం ఏంటీ, తను కాకుండా మన ఫ్యామిలీలో ఎవరున్నారు అని శివ నారాయణ అంటాడు. మీతో పర్సనల్‌గా మాట్లాడాలని దశరథ్ అంటే.. సరే చిన్న బ్రేక్ తీసుకుందామని శివ నారాయణ అంటాడు. అంతా బ్రేక్ తీసుకుంటారు. చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నావ్. నేను తప్ప కంపెనీ సీఈఓగా ఎవరు అవ్వరు అని జ్యోత్స్న అంటే.. కార్తీక్ ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోతాడు.
నేను కాకుండా మా ఫ్యామిలీ ఎవరున్నారని జ్యో అంటే.. మీ అమ్మ సుమిత్ర ఉందిగా. త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.