కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కంపెనీలో, ఇంట్లో దీప ఇంకోసారి అడుగుపెట్టొద్దు- విరుచుకుపడిన శివ నారాయణ- సాయంత్రం దాకా గడువు
భారతదేశం, జూన్ 20 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్లో బాల్‌రాజు చెప్పిన అడ్రస్‌కి వెళ్లిన సూరజ్‌కు అది రాంగ్ అని తెలుస్తుంది. బాల్‌రాజుకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. అడ్రస్ ఇచ్చి ఫోన్ స్విచ్ఛాఫ్ పెట్టాడంటేనే వాడు మీకు టోకరా వేశాడు అని ఇంటి అసలు ఓనర్ అంటాడు.
మళ్లీ కాల్ చేస్తాడు సూరజ్. అయినా స్విచ్ఛాఫ్ వస్తుంది. వాడు మోసం చేశాడని అనుకుంటాడు సూరజ్. కట్ చేస్తే ఫుడ్ అంతా చూస్తాడు శివ నారాయణ. మనిషి నమ్మకంగా కనిపించాడని దీప చెబుతుంది. దీపను తిడతాడు శివ నారాయణ. నిన్ను నమ్మినందుకు రోడ్డు మీద నిలబెట్టావ్. 1000 భోజనాలు ఏం చేయాలి అని శివ నారాయణ అంటాడు.
ఇంకా రెండు ట్రక్కులు ఉన్నాయని జ్యోత్స్న అంటుంది. ఇక్కడ కాదు ఆఫీస్‌లో మాట్లాడుకుందామని వెళ్తారు. 100, 200 అంటే ఏం కాదు కానీ వెయ్యి స్పెషల్ మీల్స్ అంటే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.