కారు కొనాలనుకుంటున్నారా? మీ ఆర్థిక భరోసా కోసం ఈ 20/4/10 రూల్ పాటించండి
భారతదేశం, మే 25 -- చాలా మంది కారు కొనేటప్పుడు కేవలం నెలవారీ ఈఎంఐ (EMI) ఎంత వస్తుంది అనే దానిపైనే దృష్టి పెడతారు. తక్కువ డౌన్ పేమెంట్ కట్టి, లోన్ గడువును 7 లేదా 8 ఏళ్లకు పెంచుకుంటే ఈఎంఐ తగ్గుతుంది కాబట్టి కారు 'చౌక'గా వస్తుందని భ్రమపడతారు. కానీ, దీనివల్ల మీరు కట్టే వడ్డీ భారం తడిసి మోపెడవుతుంది. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే 20/4/10 రూల్ ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.
ఈ ఫార్ములా మూడు ప్రధానాంశాలపై ఆధారపడి ఉంటుంది.
20% డౌన్ పేమెంట్ (ముందస్తు చెల్లింపు): కారు ఆన్-రోడ్ ధరలో కనీసం 20 శాతం సొమ్మును ముందే చెల్లించాలి. దీనివల్ల లోన్ మొత్తం తగ్గి, వడ్డీ భారం తక్కువగా ఉంటుంది.
4 ఏళ్ల లోన్ గడువు: కారు లోన్‌ను కేవలం 4 ఏళ్ల (48 నెలల) లోపే చెల్లించి ముగించాలి. కారు అనేది విలువ తగ్గిపోయే ఆస్తి (Depreciating Asset). దీని కోసం ఎక్కువ కాలం లోన్ కట్టడం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.