భారతదేశం, జనవరి 8 -- రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. యశ్ 40వ పుట్టినరోజు సందర్భంగా 'టాక్సిక్' (Toxic) మూవీ మేకర్స్ ఒక పవర్ ప్యాక్డ్ టీజర్‌ను కానుకగా అందించారు. చీకటి సామ్రాజ్యం, రక్తపాతం, గన్స్‌తో నిండిన ఈ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ యశ్ తన ఊరమాస్ లుక్‌తో అలరించారు.
"మీ ముందుకు వస్తున్న డేంజర్‌ను ఒకసారి జాగ్రత్తగా చూడండి.. పరిచయం చేస్తున్నాం 'రాయ'ను" అనే క్యాప్షన్‌తో చిత్రబృందం సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసింది మూవీ టీమ్. యశ్ టాక్సిక్ టీజర్ బోల్డ్ అండ్ వైల్డ్‌గా అదిరిపోయింది.
టాక్సిక్ టీజర్ ఒక స్మశానవాటికలో జరుగుతున్న అంత్యక్రియల సీన్‌తో మొదలవుతుంది. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు హడావిడిగా వెళ్లిపోతుండగా, ఒక కారు ఎంట్రీ ఇస్తుంది. ఆ కారులో నటితో యశ్ శృంగారం చేసే సీన్స్ చూపి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.