కారును సొంతంగా శుభ్రం చేసుకునేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి, సరైన పద్ధతులు ఇవే
భారతదేశం, ఏప్రిల్ 1 -- ప్రస్తుత రోజుల్లో వాతావరణంలో దుమ్ము, ధూళి విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఎండ తీవ్రత కూడా కారు బాడీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాషింగ్ సెంటర్లకు వెళ్లి తరచూ సర్వీసింగ్ చేయించడం అందరికీ ఆర్థికంగా వీలు పడకపోవచ్చు. అందుకే చాలా మంది గృహ యజమానులు సొంతంగానే వాహనాలను శుభ్రం చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
అయితే మార్కెట్లో దొరికే రకరకాల డిటర్జెంట్లు, సాధారణ బట్టలు వాడటం వల్ల కార్ల రంగు వెలిసిపోతోంది. కారు రీసేల్ వాల్యూ పడిపోవడానికి కూడా బాడీపై ఉండే గీతలు ప్రధాన కారణమవుతున్నాయి. అందుకే కారును ఎలా పడితే అలా కాకుండా, శాస్త్రీయంగా ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోవడం ఇప్పుడు ప్రతి వాహనదారుడికి అత్యవసరంగా మారింది.
కారును సొంతంగా క్లీన్ చేసుకోవడానికి ముందుగా కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. సాధారణ బట్టలకు బదులుగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.