కాగుతున్న చమురు ధరలు .. 900 పాయింట్లకు పైగా ఆవిరైన సెన్సెక్స్
భారతదేశం, సెప్టెంబర్ 28 -- భారత స్టాక్ మార్కెట్లలో సోమవారం (సెప్టెంబర్ 28) తీవ్ర విక్రయాల ఒత్తిడి నెలకొంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఉదయం మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రధాన సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
ఉదయం 9:17 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 512.04 పాయింట్లు (0.69%) క్షీణించి 73,383.70 వద్దకు పడిపోయింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి మరింత తీవ్రమైంది. ఉదయం 9:21 గంటలకు నష్టాలు 690 పాయింట్లకు, 9:24 గంటలకు 700 పాయింట్లకు పెరిగాయి. ఉదయం 9:35 గంటల సమయానికి సెన్సెక్స్ ఏకంగా 840 పాయింట్లకు పైగా (1.13 శాతం) నష్టపోయింది. 9.45 గంటల సమయానికి ఏకంగా 900 పాయింట్ల మేర సెన్సెక్స్ ఆవిరైంది.
స్టాక్ మార్కెట్ల పతనానికి అంతర్జాతీయంగా మండిపోతున్న చము...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.