కాక్రోచ్ జనతా పార్టీకి ఊరట: ఎక్స్ అకౌంట్ అన్‌బ్లాక్‌కు హైకోర్టు ఆదేశం
భారతదేశం, జూలై 7 -- కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆ పార్టీకి చెందిన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాపై ఉన్న బ్లాక్‌ను తక్షణమే తొలగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరణ ఇచ్చిన తర్వాత, న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ ఆదేశాలు ఇచ్చారు.
"నీట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులలో గందరగోళం రేకెత్తించే అవకాశం ఉన్నందునే ఆ అకౌంట్‌ను నిలిపివేశాం" అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. అయితే, ప్రస్తుతం పరీక్షలు ముగిసినందున ఆ ఆందోళనలు లేవని ఆయన స్పష్టం చేశారు.
కేంద్రం ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ శర్మ.. ఖాతాను బ్లాక్ చేయడానికి దారితీసిన ప్రాథమిక కారణం ఇప్పుడు ముగిసిపోయిందని పేర్కొంటూ అకౌంట్‌ను పునరుద్ధరించా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.