కాంగోలో ఎబోలా కలకలం: 1,000 దాటిన కేసులు, 254 మంది మృతి
భారతదేశం, జూన్ 22 -- ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (Congo) లో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తూర్పు కాంగోలో ఈ మహమ్మారి వ్యాప్తి చెందడం ప్రారంభించి నెల రోజులు దాటుతున్నా, దీని తీవ్రతను అదుపు చేయడం అధికారులకు సాధ్యం కావడం లేదు. ఇప్పటివరకు అక్కడ 1,003 ఎబోలా కేసులు నమోదు కాగా, 254 మంది మరణించినట్లు కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇటురి (Ituri) ప్రావిన్స్‌లో మే 15న ఈ ఎబోలా వ్యాప్తిని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 100 మంది ఈ వ్యాధి బారి నుంచి కోలుకోగా, కనీసం 365 మంది రోగులు ఆసుపత్రులలో లేదా ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈసారి వ్యాపిస్తున్నది అత్యంత అరుదైన 'బుందిబుగ్యో' (Bundibugyo) వైరస్ స్ట్రెయిన్ అని వైద్యులు గుర్తించారు. దీనికి ఎలాంటి వ్యాక్సిన్లు లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేకపో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.