కష్టాలన్నీ తొలగిపోవాలనుకుంటే కార్తీక సోమవారం నాడు ఈ ఒక్క పని చేయండి
భారతదేశం, నవంబర్ 12 -- కార్తీక మాసాన్ని దేవతల మాసం అని పిలుస్తారు. కార్తీక మాసంలోని ప్రతి సోమవారం శివ భక్తులకు ఒక ప్రత్యేకమైన రోజు. సంవత్సరం పొడవునా శివుడిని పూజించిన పుణ్యఫలాలు, కేవలం కార్తీక మాసంలోని సోమవారాల్లో భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా మాత్రమే లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. మీ జీవితంలో మీరు ఎంత పెద్ద కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, వాటిని అధిగమించడానికి కార్తీక సోమవారం నాడు చేసే ఒక చిన్న పని అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అనారోగ్యం లేదా మానసిక అశాంతిని ఎదుర్కొన్నప్పుడు నిస్సహాయంగా ఫీలవుతారు. బయటపడటానికి మార్గం కనిపించదు. అటువంటి సమయాల్లో శివుడిని మెుక్కితే.. భక్తుల కోరికలను తక్షణమే తీరుస్తాడు. కార్తీక సోమవారం నాడు చేసే ప్రార్థనలు, పరిహారాలు త్వరితగతిన ఫలితాలను ఇస్తాయి. మీ జీవితంలోని అన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.