కవల పిల్లలు పుట్టిన 3 నెలల్లో 25 కేజీలు తగ్గిన సీరియల్ నటి- ప్రతి తల్లి పాటించాల్సిన హోమ్ డైట్ సీక్రెట్ చెప్పిన ఐశ్వర్య!
భారతదేశం, ఆగస్టు 3 -- Serial Actress Weight Loss Journey: బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఐశ్వర్య సాలిమత్. 'అగ్నిసాక్షి', 'రామాచారి', 'సేవంతి', 'సరయు' వంటి అనేక పాపులర్ కన్నడ సీరియళ్ల ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా కన్నడ డబ్బింగ్ ధారావాహికల ద్వారా ఈమె బాగా చిరపరిచితమే.
ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన ఐశ్వర్య, ప్రస్తుతం నటనకు కాస్త విరామం ఇచ్చి పిల్లల సంరక్షణలో మునిగిపోయారు. అయితే, ప్రసవం తర్వాత తను సాధించిన ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గతేడాది డిసెంబర్లో ఐశ్వర్య, నటుడు వినయ్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఆ ముద్దుల పిల్లలకు 'వజ్ర', 'వైడూర్య' అని పేర్లు పెట్టుకున్నారు. ప్రసవానంతరం బాలింతగా ఇంట్లోనే ఉంటున్న ఐశ్వర్య సలిమత్ పిల్లల సంరక్షణత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.