భారతదేశం, జనవరి 21 -- ప్రముఖ నగల విక్రయ సంస్థ 'కళ్యాణ్ జువెలర్స్' (Kalyan Jewellers) షేర్లు స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్లో ఈ షేరు ధర దాదాపు 14 శాతం పతనమై తన 52 వారాల కనిష్ట స్థాయి Rs.390ని తాకింది. గత తొమ్మిది సెషన్లుగా వరుసగా నష్టపోతూ, ఈ కాలంలోనే పెట్టుబడిదారుల సంపదను 25 శాతం మేర ఆవిరి చేసింది.
కంపెనీ ప్రాథమికాంశాల్లో (Fundamentals) పెద్దగా లోపాలేమీ లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కనిపిస్తున్న అస్థిరత ఈ షేర్లపై ఒత్తిడి పెంచుతోందని విశ్లేషిస్తున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన కంపెనీ తన మూడో త్రైమాసిక (Q3) ఫలితాలను వెల్లడించనుంది. ఈ ఫలితాల కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం.. కంపెనీ ప్రదర్శన ఆశాజనకంగానే ఉండవచ్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.