కర్కాటకంలో లక్ష్మీనారాయణ యోగం - వృషభం, మిథునంతో సహా 4 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగం!
భారతదేశం, జూన్ 4 -- జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కలయికకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల కదలికల ప్రకారం, నవగ్రహాలలో బుద్ధి, వ్యాపారానికి కారకుడైన బుధుడు.. సంపద, వైభవానికి కారకుడైన శుక్రుడితో జతకట్టబోతున్నాడు. ఈ రెండు శుభ గ్రహాల కలయికను జ్యోతిష్య నిపుణులు అత్యంత పవిత్రమైనదిగా.. ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. జ్యోతిష్య లెక్కల ప్రకారం, 2026 జూన్ నెలలో చంద్రుడి సొంత రాశి అయిన కర్కాటకంలో ఈ రెండు గ్రహాల సంయోగం జరగనుంది. ఈ కలయిక వల్ల జ్యోతిష్యశాస్త్రంలోనే అత్యంత శక్తివంతమైన 'లక్ష్మీనారాయణ యోగం' ఉద్భవించబోతోంది.
గ్రహాల సంచార క్రమాన్ని పరిశీలిస్తే. జూన్ 8వ తేదీన శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జూన్ 22వ తేదీన బుధుడు కూడా అదే రాశిలోకి అడుగుపెడతాడు. ఈ విధంగా జూన్ 22 నుంచి కర్కాటక రాశిలో బుధ-శుక్రుల యుతి ఏర్పడుతుంది. ఈ లక్ష్మీనారాయణ యోగ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.