కర్కాటకంలోకి శుక్రుడి సంచారం - ఈ 4 రాశుల వారికి ఆర్థిక కష్టాలు, మానసిక ఒత్తిడి..!
భారతదేశం, జూన్ 4 -- జ్యోతిష్యశాస్త్రంలో నవగ్రహాల అన్నింటిలోనూ శుక్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మానవ జీవితంలో లభించే భోగభాగ్యాలు, విలాసాలు, అందం, సంపద, వైభవం, ఐశ్వర్యం మరియు ప్రేమకు శుక్ర గ్రహాన్నే కారకుడిగా భావిస్తారు. జాతకంలో శుక్రుడి అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి జీవితం సకల సుఖాలతో వర్ధిల్లుతుంది. ఈ క్రమంలోనే గ్రహాల కదలికల ప్రకారం, 2026 జూన్ 8వ తేదీన శుక్రుడు చంద్రుడి సొంత రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి ఈ రాశి మార్పు మొత్తం 12 రాశిచక్రాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
సాధారణంగా శుక్రుడిని శుభ గ్రహంగా పరిగణించినప్పటికీ.. జాతకంలో ఆయా గ్రహాల స్థితులు, సంచార సమయాన్ని బట్టి కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి. జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం.. కర్కాటక రాశిలో శుక్రుడి సంచార కాలం కొన్ని రాశుల వారి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.