కర్కాటకంలోకి బుధుడు - ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..! వీరికి మాత్రం సవాళ్లు
భారతదేశం, జూన్ 22 -- నవగ్రహాలలో బుద్ధి, వ్యాపార కారకుడైన బుధ గ్రహం తన రాశిని మార్చుకున్నాడు. జూన్ 22న బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. వైదిక జ్యోతిష్యశాస్త్రంలో బుధ గ్రహాన్ని తెలివితేటలు, ప్రసంగం, వ్యాపార దక్షత, తార్కిక ఆలోచనా శక్తి మరియు మానవ శరీరంలోని నాడీ వ్యవస్థకు చిహ్నంగా పండితులు భావిస్తారు. బుధుడు జరిపే ఈ రాశి మార్పు అన్ని రాశుల వారి జీవితాలపై, ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య, మానసిక విషయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ అందించిన వివరాల ప్రకారం.. ఈ బుధ గోచారం కొన్ని రాశుల వారికి అమృతోపమానమైన సానుకూల ఫలితాలను ఇస్తుండగా, మరికొన్ని రాశుల వారిని మాత్రం తీవ్రమైన సవాళ్లలోకి నెట్టేస్తోంది.
బుధుడి కర్కాటక రాశి ప్రవేశం వల్ల వృషభ రాశి, కన్యా రాశి, తులా రాశి మరియు మకర రాశి ప్రజలకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.